రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
HDFC Bank
స్టాప్‌లాస్ రూ. 1250
టార్గెట్ రూ. 1400
ఒక మోస్తరు రిస్క్ :
TCS
స్టాప్‌లాస్ రూ. 3040
టార్గెట్ రూ. 3300
అధిక రిస్క్ :
Gabriel India
స్టాప్‌లాస్ రూ. 115
టార్గెట్ రూ. 150
చందన్ తపారియా
కొనండి:
HAL
స్టాప్‌లాస్ రూ. 1857
టార్గెట్ రూ. 1980
అమ్మండి:
PVR
స్టాప్‌లాస్ రూ. 1730
టార్గెట్ రూ. 1620
(Courtesy: ETNow)