రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
హీరో మోటొకార్ప్
స్టాప్‌లాస్ రూ. 2450
టార్గెట్ రూ. 2800
ఒక మోస్తరు రిస్క్ :
బజాజ్ ఆటో
స్టాప్‌లాస్ రూ. 3850
టార్గెట్ రూ. 4200
అధిక రిస్క్ :
వేదాంత (అమ్మండి)
స్టాప్‌లాస్ రూ. 305
టార్గెట్ రూ. 280
కునాల్ బోత్రా
ఒక మోస్తరు రిస్క్ :
ఎం అండ్ ఎం
స్టాప్‌లాస్ రూ. 1000
టార్గెట్ రూ. 1120
ఒక మోస్తరు రిస్క్ :
పిరమల్ ఎంటర్‌ప్రైజస్ (సెల్)
స్టాప్‌లాస్ రూ. 1755
టార్గెట్ రూ. 1680
ఒక మోస్తరు రిస్క్ :
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
స్టాప్‌లాస్ రూ. 1800
టార్గెట్ రూ. 2000
(Courtesy: ETNow)