For Money

Business News

రిస్క్‌.. బెట్స్‌

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం ఇద్దరు టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
ఐటీసీ
స్టాప్‌లాస్‌ రూ. 265
టార్గెట్‌ రూ. 308
ఒక మోస్తరు రిస్క్ :
బజాజ్‌ ఆటో
స్టాప్‌లాస్‌ రూ. 3800
టార్గెట్‌ రూ. 4400

అధిక రిస్క్‌ :
ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 173
టార్గెట్‌ రూ. 195

కునాల్‌ బోత్రా

తక్కువ రిస్క్‌ :
టైటాన్‌
స్టాప్‌లాస్‌ రూ. 2160
టార్గెట్‌ రూ. 2340
ఒక మోస్తరు రిస్క్ :
ఎం అండ్‌ ఎం
స్టాప్‌లాస్‌ రూ. 1000
టార్గెట్‌ రూ. 1080
అధిక రిస్క్‌ :
ఎంసీఎక్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1318
టార్గెట్‌ రూ. 1450