పీవీఆర్ కొనండి
మార్కెట్ పాజిటివ్‌గా ఓపెన్ కావొచ్చు. రెండు భారీ సినిమాలు ఈ వారం విడుదల అవుతున్నాయి. విజయ్ నటించిన బీస్ట్, యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2లు భారీ కలెక్షన్స్ సాధిస్తాయని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. దీంతో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. రూ. 1925-1930 ప్రాంతంలో కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. టార్గెట్ రూ.1995 నుంచి రూ. 1990 దాకా పెరిగే అవకాశముందని అంటున్నారు. ఇది ఇంట్రా డే ఫ్యూచర్ కాల్.
https://www.youtube.com/watch?v=EjBfrqKAFdY