NIFTY TODAY: క్రితం ముగింపు కీలకం
నిఫ్టికి క్రితం ముగింపు కీలకం. సింగపూర్ నిఫ్టి కేవలం 25 పాయింట్ల లాభంలో ఉంది. ఆర్బీఐ పాలసీ చిన్న ట్రిగ్గర్ కావొచ్చు. ఎలాంటి సానుకూల సంకేతాలు లేకుంటే నిఫ్టి ఎలా రియాక్టవుతుందో చూడండి. అప్పటి వరకు వెయిట్ చేయడం మంచిది. మార్కెట్‌కు క్రితం ముగింపు కానుంది. ఈ స్థాయి నుంచి పెరిగితే తొలి ప్రతిఘటన 17708 వద్ద ఎదురు కానుంది. లేదా పడితే 17570 వరకు మద్దతు అందడం కష్టమే. స్వింగ్ ట్రేడింగ్‌కు ఛాన్స్. పడితే కొనుగోలుకు ఛాన్స్ అని అనలిస్టులు అంటున్నారు. డే ట్రేడింగ్‌కు లెవల్స్
అప్ బ్రేకౌట్ – 17756
రెండో ప్రతిఘటన – 17728
తొలి ప్రతిఘటన – 17708
నిఫ్టికి కీలకం – 17690
తొలి మద్దతు – 17572
రెండో మద్దతు – 17552
డౌన్ బ్రేకౌట్ – 17521