For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ ఇవాళ 16000పైన ఎంత వరకు నిఫ్టి నిలబడుతుందనేది కీలకమని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకులు అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. 16025పైన నిఫ్టిని షార్ట్‌ చేయొద్దు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ అయినందున.. షార్ట్‌ కవరింగ్‌ చాలా ఛాన్స్‌ ఉంది. నిఫ్టి గనుక ట్రెండ్‌ లైన్‌ దాటే పక్షంలో 16128 దాకా వెళ్ళే అవకాశముంది. అయితే ఈ స్థాయికి ఇవాళే వెళుతుందా లేదా అన్నది చెప్పడం కష్టమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు.

కొనండి
హీరో మోటోకార్ప్‌
2840 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 57
టార్గెట్‌ : రూ. 90

అమ్మండి
యాక్సిస్‌ బ్యాంక్‌
660 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 13
టార్గెట్‌ : రూ. 21

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
5900 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 185
టార్గెట్‌ : రూ. 285

కొనండి
ఏషియన్‌ పెయింట్‌
2800 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 82
టార్గెట్‌ : రూ. 115

అమ్మండి
ఓఎన్‌జీసీ
స్టాప్‌లాప్‌ : రూ. 123
టార్గెట్‌ : రూ. 116