For Money

Business News

1న మూరత్ ట్రేడింగ్‌

దీపావళి సందర్భంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ‘మూరత్‌ ట్రేడింగ్‌ను నవంబర్‌ 1న ఈ సెషన్‌ నిర్వహించనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. మూరత్ ట్రేడింగ్‌ సాయంత్రం ఒక గంట సేపు జరుగుతుందని తెలిపింది. మూరత్‌ ట్రేడింగ్‌ మొదటి సెషన్‌ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై… 7గంటలకు ముగుస్తుంది.

Leave a Reply