NIFTY MOVERS: టాప్ గేర్‌లో టాటా మోటార్స్
ఇవాళ ఆటో, మెటల్, ఐటీ షేర్ల హవా కొనసాగింది. ముఖ్యంగా ఆటో షేర్ల సూచీ 3.5 శాతం పెరిగింది. నిఫ్టి గనుక 18000పైన నిలబడే పక్షంలో 18300ని తాకడం చాలా సులభమనిపిస్తోంది. కాని పొజిషనల్ ట్రేడర్స్ 17800 స్థాయిని సమీప మద్దతు స్థాయిగా గుర్తుంచుకోవాలి. ఇన్ఫోసిస్, విప్రో, మైండ్‌ట్రీ షేర్లు చక్కటి ఫలితాలు ప్రకటించడంతో ఇక ఈ కౌంటర్లలో కొనుగోళ్ళ ఆసక్తి రావొచ్చు. సాంకేతికంగా కూడా మార్కెట్ బుల్లిష్‌గా ఉంది. వివిధ టీవీ ఛానల్స్, పత్రికల్లో ఇచ్చే మార్కెట్లు రివ్యూలను గమనించే వారు .. అది డేట్రేడింగ్ కోసమా లేదా పొజిషనల్ ట్రేడింగ్ కోసమా అనేది గమనించాలి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా మోటార్స్ 509.70 21.11
ఎం అండ్ ఎం 936.20 5.18
టాటా కన్సూమర్స్ 851.75 4.36
ఐటీసీ 250.90 3.98
పవర్ గ్రిడ్ 200.05 3.47
నిఫ్టి టాప్ లూజర్స్
మారుతీ 7,495.00 -2.58
ఓఎన్జీసీ 160.00 -2.17
ఎస్బీఐ లైఫ్ 1,189.25 -1.76
కోల్ ఇండియా 190.30 -1.55
హిందుస్థాన్ లీవర్ 2,647.90 -1.06
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా వపర్ 225.80 15.32
భెల్ 75.75 7.29
ఫెడరల్ బ్యాంక్ 93.65 5.70
అశోక్ లేల్యాండ్ 146.85 5.57
జీ టీవీ 318.90 4.16
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఎస్ఆర్ఎఫ్ 2,408.00 -3.35
కాన్కర్ 689.00 -1.30
పెట్రోనెట్ 233.40 -1.19
బాటా ఇండియా 2,061.05 -1.08
ఎంఎఫ్ఎస్ఎల్ 991.75 -0.82