For Money

Business News

ఓఎన్‌జీసీ తప్ప.. ఆల్‌ డౌన్‌

నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్‌, బ్యాంక్‌ నిఫ్టి… ఈ సూచీలన్నింటిలో కేవలం ఒక్క ఒఎన్‌జీసీ షేర్ తప్ప.. ఒక్క షేరు కూడా గ్రీన్‌లో లేదు. అన్నింటిలో టాప్‌ లూజర్స్‌ మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో ఒఎన్‌జీసీ షేర్‌ లాభాల్లో ఉంది. ఇక న్యూఏజ్‌ షేర్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. నైకా, పే టీఎం, జొమాటొ, బర్జర్‌ కింగ్‌… ఇలా అన్ని షేర్లు ఏకంగా 5 శాతం దాకా నష్టాల్లో ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ONGC 165.90 1.53
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
DRREDDY 4,175.05 -2.87
ASIANPAINT 3,162.65 -2.74
LT 1,813.45 -2.71 TCS 3,627.00 -2.48
UPL 687.10 -2.42
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
లేవు
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
HINDPETRO 279.15 -4.65 ADANIGREEN 1,874.65 -4.15
DLF 332.35 -4.08
ADANITRANS 1,842.60 -2.81
SIEMENS 2,350.00 -2.72
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
లేవు
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
BHARATFORG 656.50 -4.08
BALKRISIND 1,885.40 -2.99
ZEEL 247.30 -2.77
TRENT 1,010.05 -2.39
FEDERALBNK 97.45 -2.31

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
లేవు
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
RBLBANK 134.65 -2.39
FEDERALBNK 97.45 -2.31
INDUSINDBK 933.15 -2.03
PNB 36.80 -1.87
BANDHANBNK 308.25 -1.83