For Money

Business News

మిడ్‌ క్యాప్‌ షేర్ల జోరు

ఇవాళ ట్రేడింగ్‌ అత్యధికంగా మిడ్‌ క్యాప్స్‌లో సాగింది. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న ఈ షేర్లు ఇవాళ భారీగా రాణించాయి. అనేక కంపెనీలు ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో పాటు ఐఆర్‌సీటీసీ వంటి షేర్లకు దిగువ స్థాయిలో మద్దతు అందింది. రామ్‌ కో సిమెంట్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, టాటా పవర్‌ షేర్లకు కూడా ఇవాళ గట్టి మద్దతు లభించింది. ఒక్క కెనరా బ్యాంక్‌ తప్ప మిగిలిన షేర్లలో పెద్ద ఒత్తిడి లేదు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా మోటార్స్‌ 508.20 5.90
టాటా స్టీల్‌ 1,347.00 4.15
ఎస్‌బీఐ లైఫ్‌ 1,173.00 3.83
టైటాన్‌ 2,468.00 3.73
నెస్లే ఇండియా 19,201.00 3.31

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,155.60 -1.88
ఐసీఐసీఐ బ్యాంక్‌ 831.80 -1.18
పవర్‌ గ్రిడ్‌ 191.20 -0.75
డాక్టర్‌ రెడ్డీస్‌ 4,661.50 -0.31
ఎన్‌టీపీసీ 143.50 -0.28

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
రామ్‌కో సిమెంట్‌ 1,017.90 7.97
IDFCఫస్ట్‌ బ్యాంక్‌ 52.90 7.19
టాటా పవర్‌ 226.00 5.81
AU బ్యాంక్‌ 1,261.20 4.89
ఐఆర్‌సీటీసీ 4,214.00 4.76

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కెనరా బ్యాంక్‌ 194.50 -3.69
ఆల్కెమ్‌ 3,684.60 -0.62
ఫెడరల్‌ బ్యాంక్‌ 102.20 -0.29
అపోలో టైర్స్‌ 219.40 -0.23