For Money

Business News

NIFTY MOVERS: మిడ్‌ క్యాప్స్‌ అమ్మకాల హోరు

ప్రధాన షేర్లను, సూచీలను గ్రీన్‌లో ఉంచి.. మార్కెట్‌లో భారీగా అమ్ముతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ మిడ్‌ క్యాప్‌ సూచీ మూడున్నర శాతంపైగా నష్టపోయింది. ఆరంభంలో కొన్ని నిమిషాలు మినహా.. రోజంతా సూచీ రెడ్‌లో ఉంది. ఐఆర్‌సీటీఎస్‌ 15 శాతం క్షీణించి… చివర్లో కోలుకుని 13 శాతం నష్టంతో రూ. 4,029 వద్ద ముగిసింది. కోఫోర్జ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. మిడ్‌క్యాప్‌లో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఇవాళ టాప్‌ గెయినర్‌. సన్‌ టీవీ క్రమంగా పెరుగుతూ వస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌ 846.75 11.52
యాక్సిస్‌ బ్యాంక్‌ 845.00 3.47
ఓఎన్‌జీసీ 161.30 2.71
టెక్‌ మహీంద్రా 1,531.00 0.89
JSW స్టీల్‌ 673.50 0.85

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బీపీసీఎల్‌ 432.40 -3.32
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 18,050.00 -3.26
ఎస్‌బీఐ లైఫ్‌ 1,133.00 -2.93
బజాజ్‌ ఆటో 3,765.00 -2.63
టాటా మోటార్స్‌ 478.80 -2.46

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 40.80 2.38
ఎస్కార్ట్స్‌ 1,494.75 2.15
సన్‌ టీవీ 559.00 1.54
వోల్టాస్‌ 1,194.35 1.47
ఐడియా 10.40 1.46

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐఆర్‌సీటీసీ 4,029.00 -12.84
కోఫోర్జ్‌ 5,065.65 -6.15
ఎస్‌ఆర్‌ఎఫ్‌ 2,082.60 -6.09
గుజరాత్ గ్యాస్‌ 585.00 -4.79
LT ఫైనాన్స్‌ 81.30 -4.13