For Money

Business News

ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి రిలయన్స్‌

గత కొన్ని రోజులగా రిలయన్స్‌ షేర్‌ పరుగులు తీస్తోంది. గత వారం ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరిన రిలయన్స్‌ ఇవాళ రూ.2828ని తాకింది. మార్కెట్‌ భారీ నష్టాల్లో ఉన్న రిలయన్స్‌ మాత్రం భారీ లాభాలు నమోదు చేస్తోంది. త్వరలో కంపెనీ ప్రకటించే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నారు. దాదాపు అన్ని విభాగాలు రికార్డు స్థాయి లాభాలు ఆర్జిస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రాస్‌ ఆయిల్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌ రికార్డు స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ షేర్‌కు గట్టి మద్దతు లభిస్తోంది.
నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
NTPC 159.45 1.56
RELIANCE 2,813.50 1.36
TATASTEEL 1,234.50 0.07
HEROMOTOCO 2,408.25 0.04
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
BAJFINANCE 6,919.30 -4.44
BAJAJFINSV 15,100.00 -2.17
TATACONSUM 807.70 -1.75
ULTRACEMCO 6,544.00 -1.74
M&M 924.00 -1.72
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
PGHH 14,044.75 1.61
HAVELLS 1,329.20 0.25
ICICIGI 1,330.80 0.20
NAUKRI 4,547.55 0.19
NMDC 160.65 0.09
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
ADANIGREEN 2,863.15 -3.02
GLAND 3,056.05 -2.76
INDIGO 1,828.75 -2.22
MINDTREE 3,619.80 -2.15
ICICIPRULI 512.55 -2.09
నిఫ్టి మిడ్‌క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌
TATAPOWER 251.10 0.90
CONCOR 646.35 0.43
ASTRAL 2,153.35 0.39
VOLTAS 1,264.00 0.11
నిఫ్టి మిడ్‌క్యాప్‌ టాప్‌ లూజర్స్‌
AUBANK 1,356.35 -4.18
TRENT 1,245.55 -2.68
LAURUSLABS 558.70 -2.34
PERSISTENT 3,986.00 -1.75
BEL 246.15 -1.74
నిఫ్టి బ్యాంక్ టాప్‌ గెయినర్స్‌
లేదు
నిఫ్టి బ్యాంక్ టాప్‌ లూజర్స్‌
AUBANK 1,353.60 -4.38
BANDHANBNK 333.80 -1.81
AXISBANK 764.50 -1.35
ICICIBANK 744.15 -1.27
BANKBARODA 114.35 -1.00