అదానీ షేర్ల దూకుడు
ట్రేడింగ్ కొనసాగే కొద్దీ నిఫ్టిలో ఒత్తిడి పెరుగుతూవచ్చింది ఉదయం 10 గంటలకల్లా నిఫ్టి 17,500 దిగువకు పడిపోయింది. 17462 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరిన ఇఫ్టి ఇపుడు 17501 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ షేర్లు మినహా అదానీ గ్రూప్‌లోని మిగిలిన అన్ని షేర్లు గ్రీన్‌లో ఉండటం విశేషం. నష్టాల షేర్లు కూడా నామమాత్రపు నష్టాల్లో ఉన్నాయి. అదానీ విల్మర్ షేర్ ఇవాళ కూడా దాదాపు 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ రూ.4.15 శాతం లాభంతో రూ. 601 వద్ద ఉంది. పేటీఎం కూడా ఇవాళ 2 శాతంపైగా పెరిగి రూ. 7.02 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ మిడ్ క్యాప్ షేర్లలో కూడా భారీ ఒత్తిడి వచ్చింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ 4 శాతంపైగా నష్టంలో రూ.1616 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
TCS 3,726.70 0.82
HCLTECH 1,139.20 0.50
KOTAKBANK 1,789.20 0.32
MARUTI 7,582.80 0.23
HDFCLIFE 568.60 0.21
నిఫ్టి టాప్ లూజర్స్
HINDALCO 547.90 -4.94
COALINDIA 188.05 -4.25
TATASTEEL 1,307.25 -3.73
TATAMOTORS 438.65 -2.96
GRASIM 1,767.00 -2.92
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
ADANIGREEN 2,795.00 4.87
PAYTM 702.80 2.20
GAIL 167.95 2.04
TORNTPHARM 2,843.85 1.80
PIIND 2,946.70 1.12
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
BAJAJHLDNG 5,882.00 -4.36
VEDL 421.85 -3.63 41,52,859
NYKAA 1,820.00 -3.06
MINDTREE 4,111.60 -2.85
SAIL 106.85 -2.82
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
AUBANK 1,406.30 0.65
BALKRISIND 2,093.00 0.42
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
GODREJPROP 1,617.35 -4.22
LTTS 4,645.05 -3.20
HINDPETRO 292.70 -2.95
SRTRANSFIN 1,191.45 -2.63
PERSISTENT 4,404.00 -2.47
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
AUBANK 1,406.30 0.65
KOTAKBANK 1,789.20 0.32
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
PNB 36.65 -2.14
IDFCFIRSTB 41.50 -2.12
FEDERALBNK 98.45 -1.60
SBIN 508.45 -1.25
BANKBARODA 119.20 -0.91