బలపడుతున్న పేటీఎం
లిస్టింగ్ రోజు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పేటీఎం షేర్ గత కొన్ని రోజులుగా బలపడుతోంది.మరోలా చెప్పాలంటే ఈ షేర్ నిఫ్టి నెక్ట్స్‌లో చేరిన తరవాత బలపడుతోంది. నిఫ్టి భారీ నష్టాల్లో ఉన్న పేటీఎం గ్రీన్‌లో ఉంది. ఇవాళ కూడా దాదాపు మూడు శాతం లాభంతో రూ. 654 వద్ద ట్రేడవుతోంది. టాటా పవర్ వరుసగా నాలుగో రోజు గ్రీన్లో ఉంది. మార్కెట్ నష్టాలను ఈ కౌంటర్ అస్సలు పట్టించుకోవడం లేదు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటుందన్న వార్తలతో దాదాపు అన్ని పవర్ స్టాక్స్ వెలుగులో ఉన్నాయి. అదానీ ట్రాన్స్ మిషన్ కూడా బాగా లాభపడింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
CIPLA 1,051.55 2.19
NTPC 155.10 1.37
DRREDDY 4,334.85 1.36
DIVISLAB 4,442.30 1.26
SUNPHARMA 938.35 1.10
నిఫ్టి టాప్ లూజర్స్
TITAN 2,479.20 -2.40
HDFC 2,492.35 -1.72
UPL 791.70 -1.69
WIPRO 585.40 -1.37
HDFCBANK 1,529.90 -1.35
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
ADANITRANS 2,640.00 6.28
GODREJCP 770.30 2.37
ADANIGREEN 2,236.50 1.78
DMART 4,168.75 1.63
PAYTM 646.70 1.49
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
MINDTREE 4,277.10 -1.42
LTI 6,245.40 -1.27
MARICO 516.60 -0.90
MCDOWELL-N 920.90 -0.81
COLPAL 1,578.95 -0.78
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
BEL 229.80 4.45
TATAPOWER 293.65 1.33
ASHOKLEY 126.20 1.20
VOLTAS 1,337.00 1.13
ZEEL 293.45 0.88
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
PERSISTENT 4,809.80 -1.33
PAGEIND 43,851.80 -1.29
MPHASIS 3,173.15 -0.77
BHARATFORG 722.00 -0.74
LTTS 5,115.00 -0.51
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
PNB 38.00 1.06
BANDHANBNK 317.10 0.67
AXISBANK 778.25 0.59
BANKBARODA 120.60 0.58
ICICIBANK 745.00 0.46
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
HDFCBANK 1,529.90 -1.35
IDFCFIRSTB 43.35 -0.23
SBIN 513.60 -0.07
AUBANK 1,336.05 -0.03