నిఫ్టిని దెబ్బతీసిన కొటక్
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇవాళ నిఫ్టిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇవాళ ఈ కౌంటర్‌లో 4 కోట్ల షేర్ల బ్లాక్ డీల్ జరిగింది. ఒక్కో షేర్ రూ. 1700 ధరకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో షేర్ ధర కూడా రూ.1706కు పడింది. ఈ షేర్ నాలుగు శాతం వరకు పడటంతో ఇతర బ్యాంకింగ్ షేర్లు కూడా పడ్డాయి. కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరర్లు కూడా 1.5 శాతంపైగా నష్టపోవడంతో నిఫ్టి భారీగా క్షీణించింది. ఇతర షేర్లు కోలుకోవడంతో నిఫ్టి నష్టాలు తగ్గాయి. కొటక్ గనుక ఈ స్థాయి నుంచి కోలుకుంటే నిఫ్టి బ్యాంక్‌తో పాటు నిఫ్టి కూడా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. జీ షేర్ 15 శాతం అప్పర్ సీలింగ్‌తో ట్రేడవుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
COALINDIA 186.90 2.10
DRREDDY 4,202.00 1.81
ONGC 178.70 1.77
HINDALCO 618.10 1.59
ITC 255.80 1.51
నిఫ్టి టాప్ లూజర్స్
KOTAKBANK 1,707.35 -3.53
TITAN 2,638.75 -1.91
HDFCBANK 1,456.90 -1.51
ICICIBANK 708.00 -1.43
HDFC 2,325.15 -0.90
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
GAIL 146.20 1.81
LUPIN 757.00 1.43
JINDALSTEL 518.05 1.42
AUROPHARMA 701.15 1.25
IGL 378.45 1.23
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
HINDPETRO 278.00 -2.34
MARICO 480.80 -0.78
BANDHANBNK 301.10 -0.66
JUBLFOOD 2,639.10 -0.46
DMART 4,073.00 -0.45
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
ZEEL 294.45 15.00
CONCOR 625.30 1.68
TATAPOWER 237.45 1.34
BALKRISIND 2,091.45 1.13
AUBANK 1,247.00 0.91
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
SRF 2,562.80 -1.25
VOLTAS 1,294.65 -0.78
GODREJPROP 1,547.95 -0.68
MFSL 765.65 -0.56
RAMCOCEM 728.25 -0.29
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
AUBANK 1,244.65 0.72
PNB 35.80 0.28
FEDERALBNK 98.80 0.25
RBLBANK 134.50 0.19
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
KOTAKBANK 1,707.35 -3.53
HDFCBANK 1,456.90 -1.51
ICICIBANK 708.00 -1.43
INDUSINDBK 924.15 -0.77
BANDHANBNK 300.80 -0.76