స్టార్ షేర్: ఐడియా
ఉదయం దాదాపు పది శాతం లాభంతో ఉన్న టీవీఎస్ మోటార్స్ షేర్లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. క్లోజింగ్ సమయానికల్లా షేర్ లాభాలు మూడు శాతం లోపుకు పడిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న వోడాఫోన్ ఇవాళ మళ్ళీ స్టార్ షేర్‌గా నిలిచింది. దాదాపు ఆరున్నర శాతం లాభంతో రూ. 10.45 వద్ద ముగిసింది. ఉదయం స్వల్ప లాభంతో ట్రేడైనఎస్కార్ట్స్ మరింత బలపడి 4 శాతంపైగా లాభంతో రూ.1,572 వద్ద ముగిసింది. ఇక నిఫ్టిలో కూడా ఆటో షేర్లు రాణించాయి. ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఒకదశలో రూ. 713 పలికిన అరబిందో ఫార్మా.. క్లోజింగ్ సమయానికల్లా రూ. 677కి పడిపోయింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎం అండ్ ఎం 900.80 4.81
టాటా మోటార్స్ 509.75 1.67
ఎస్బీఐ 530.25 1.34
హీరోమోటోకార్ప్ 2,716.15 1.24
ఓఎన్జీసీ 156.80 1.23
నిఫ్టి టాప్ లూజర్స్
బ్రిటానియా 3,623.70 -2.53
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,574.75 -1.59
JSW స్టీల్ 676.25 -1.40
మారుతీ 7,578.00 -1.39
ఎన్టీపీసీ 138.45 -1.32
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐడియా 10.45 6.63
ఎస్కార్ట్స్ 1,572.05 4.39
బీఈఎల్ 220.95 4.00
టాటా పవర్ 242.40 3.35
గుజరాత్ గ్యాస్ 645.35 3.08
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
శ్రీరామ్ ట్రాన్స్. ఫై. 1,619.85 -2.22
ఎంఆర్ఎఫ్ 78,507.65 -1.79
రామ్‌కో 1,079.05 -1.54
ఆర్ఈసీ 152.70 -1.29
భెల్ 72.15 -1.16