ట్రెంట్ మెరుపులు
టాటా గ్రూప్ నుంచి అనేక కంపెనీలు ఈసారి రాణిస్తున్నాయి. తాజాగా ట్రెంట్. కంపెనీ ఫలితాలు బాగుండటంతో ట్రెంట్ ఇవాళ మిడ్‌క్యాప్ విభాగంలో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇక టెలికాం రంగంలో కొనుగోళ్ళ ఆసక్తి కొనసాగుతోంది. భారతీ ఎయిర్‌టెల్ ఇవాళ కూడా టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా మోటార్స్‌లో ఒత్తిడి కన్పిస్తోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
భారతీ ఎయిర్‌టెల్ 728.00 1.97
ఎస్‌బీఐ లైఫ్ 1,179.30 1.14
బజాజ్ ఫిన్ సర్వ్ 17,719.50 1.01
ఎన్‌టీపీసీ 137.95 0.95
హిందాల్కో 472.50 0.88
నిఫ్టి టాప్ లూజర్స్
టాటా మోటార్స్ 483.80 -0.83
ఓఎన్‌జీసీ 151.75 -0.78
హెచ్‌యూఎల్ 2,418.55 -0.01
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ట్రెంట్ 1,102.60 6.28
బ్యాంక్ ఆఫ్ ఇండియా63.45 1.44
ఎంఫసిస్ 3,428.50 1.21
మణప్పురం 200.45 1.11
ఐడియా 10.15 1.00
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఐఆర్‌సీటీసీ 839.00 -1.08
కెనరా బ్యాంక్ 223.05 -0.54
గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,340.75 -0.39
కుమిన్స్ ఇండియా 909.20 -0.30
శ్రీరామ్ ట్రాన్స్ ఫిన్ 1,572.40 -0.24