మెటల్స్‌లో మెరుపు
ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా మెటల్స్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాలకు కీలక మెటల్స్ చాలా అవసరం. పైగా ఉక్రెయిన్‌లోని స్టీల్ ప్లాంట్‌పై రష్యా బాంబులు వేసిందన్న వార్తలతో స్టీల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అలాగే కుకింగ్ కోల్ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇటీవల స్వల్పంగా క్షీణించిన మెటల్స్ ఇపుడు మళ్ళీ వెలుగులో ఉన్నాయి. నిఫ్టి నష్టాల్లో ఉన్నా మెటల్స్ 1.98 శాతం, మీడియా 1.7శాతం, ఐటీ సూచీ 0.97 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
HINDALCO 595.95 3.32
MARUTI 7,918.55 2.93
ONGC 173.65 1.97
WIPRO 612.00 1.80
TATASTEEL 1,322.65 1.47
నిఫ్టి టాప్ లూజర్స్
KOTAKBANK 1,792.05 -1.54
ASIANPAINT 3,088.80 -1.52
HINDUNILVR 2,073.00 -1.38
BRITANNIA 3,314.20 -1.24
SBIN 495.80 -1.22
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
AUROPHARMA 664.70 3.80
YESBANK 13.35 3.09
INDUSTOWER 219.85 2.40
VEDL 386.40 2.10
JINDALSTEL 486.05 1.87
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
HINDPETRO 274.90 -2.33
CHOLAFIN 706.15 -1.90
BANDHANBNK 295.90 -1.86
BERGEPAINT 705.90 -1.68
MARICO 517.40 -1.28
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
GODREJPROP 1,636.00 2.48
SRF 2,638.40 1.94
ZEEL 262.40 1.39
TRENT 1,272.50 0.83
TVSMOTOR 615.60 0.64
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
PETRONET 200.85 -2.71
SRTRANSFIN 1,102.50 -2.39
RAMCOCEM 741.05 -2.39
AUBANK 1,151.60 -1.01
MFSL 797.00 -1.01
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
HDFCBANK 1,482.75 0.18
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
BANDHANBNK 296.00 -1.82
KOTAKBANK 1,792.05 -1.54
SBIN 495.80 -1.22
AUBANK 1,151.60 -1.01
INDUSINDBK 923.00 -1.01