For Money

Business News

పటిష్ఠంగా మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు

ఇటీవల బాగా పడిన షేర్లు ఇవాళ కోలుకోవడంలో ముందున్నాయి. ప్రధానంగా మిడ్‌ క్యాప్‌ షేర్లలో చాలా రోజుల తరవాత గట్టి మద్దతు లభించింది. రేపు డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున నిఫ్టిలో ఉత్సాహం ఒక మోస్తరుగా ఉన్నా నిఫ్టి నెక్ట్స్‌, మిడ్‌ క్యాప్‌లో మాత్రం ఆసక్తి అధికంగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌తోపాటు న్యూఏజ్‌ షేర్లలో కొన్నింటికి మద్దతు లభిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

KOTAKBANK 1,883.50 2.27
TITAN 2,504.00 2.20
ASIANPAINT 3,287.75 1.88
M&M 866.40 1.54
INDUSINDBK 952.95 1.47

నిఫ్టి టాప్‌ లూజర్స్‌

ONGC 163.75 -0.73
LT 1,836.60 -0.43
NESTLEIND 18,080.00 -0.17
DIVISLAB 4,218.00 -0.16
DRREDDY 4,214.50 -0.09

నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

GAIL 138.50 2.94
ADANITRANS 2,026.00 2.89
BANDHANBNK 315.30 2.50
DLF 331.90 2.33
BANKBARODA 107.15 2.19
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
INDUSTOWER 249.95 -0.83
INDIGO 2,056.95 -0.44
MARICO 503.15 -0.44
DABUR 547.75 -0.42
VEDL 349.05 -0.30
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

CONCOR 591.25 2.89
TRENT 1,070.25 1.97
VOLTAS 1,262.90 1.92
PAGEIND 41,537.30 1.88
ZEEL 244.80 1.81

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌

లేవు

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
BANDHANBNK 315.30 2.50
KOTAKBANK 1,883.50 2.27
FEDERALBNK 101.10 1.66
INDUSINDBK 952.95 1.47
RBLBANK 139.90 1.41
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
లేవు