నిఫ్టికి ఇక ఆటో అండ
దాదాపు అన్ని రంగాల షేర్లు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. చిన్న చిన్న వార్తలకు స్పందిచడం వినా… నిఫ్టిని బలంగా ముందుకు తీసుకెళ్ళే రంగాలు కన్పించడం లేదు. చాలా మంది పెద్ద ఇన్వెస్టర్లు బ్యాంకులపై ఆశలు పెట్టుకున్నారు. కాని బ్యాంక్ నిఫ్టి భారీగా క్షీణిస్తోంది. మరి బ్యాంక్ నిఫ్టి కొనుగోలు ఛాన్స్ ఇస్తోందా? ఇవాళ కూడా బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగం కాస్త ఆశాజనకంగా కన్పిస్తోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఏషియన్ పెయింట్స్ 3,205.30 1.70
ఐషర్ మోటార్స్ 2,733.90 0.87
ఎస్బీఐ లైఫ్ 1,162.60 0.83
మారుతీ 8,107.20 0.71
విప్రో 665.50 0.61
నిఫ్టి టాప్ లూజర్స్
యాక్సిస్ బ్యాంక్ 716.50 -1.33
రిలయన్స్ 2,484.90 -1.31
గ్రాసిం 1,801.00 -1.21
యూపీఎల్ 771.20 -1.13
హెచ్డీఎఫ్సీ 2,942.40 -1.11
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఎస్కార్ట్స్ 1,661.95 2.00
భారత్ ఫోర్జ్ 810.40 1.22
కోఫోర్జ్ 5,780.70 1.03
ఎంఫసిస్ 3,485.00 0.89 ఎల్టీ టీఎస్ 5,404.70 0.70
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
బీఈఎల్ 214.75 -1.40
అశోక్లేల్యాండ్ 145.25 -1.26
టోరెంట్ పవర్ 537.30 -1.01
రామ్కో సిమెంట్ 1,025.65 -0.81
ఎంఎఫ్ఎస్ఎల్ 951.90 -0.77