నిఫ్టిలో పీఎస్‌యూ షేర్ల హవా
ఇవాళ చాలా వరకు నిఫ్టిలో ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వ రంగ షేర్లు, పీఎస్‌యూ బ్యాంకులకు ర్యాలీ పరిమితమైంది. నిఫ్టి తరవాత నిఫ్టి నెక్ట్స్‌లో ప్రాతినిధ్యం వహించే బ్లూచిప్‌లకు ఎలాంటి మద్దతు అందలేదు. కేవలం నిఫ్టిని పెంచేందుకే అందులోని షేర్లను పెంచినట్లు కన్పిస్తోంది. మిడ్ క్యాప్ షేర్లు కూడా 0.4 శాతం లాభాలకే పరిమితం అయింది. ఎన్బీఎఫ్సీ, బ్యాంకు షేర్ల సూచీలు ఇవాళ నిఫ్టికి అండగా నిలిచాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎన్టీపీసీ 132.50 5.16
ఓఎన్జీసీ 148.30 3.67
ఎస్బీఐ 483.75 2.75
పవర్‌గ్రిడ్ 210.40 2.63
రిలయన్స్ 2,460.00 2.34
నిఫ్టి టాప్ లూజర్స్
టాప్ మోటార్స్ 489.35 -1.66
కోల్ ఇండియా 153.00 -1.48
టాటా కన్జూమర్స్ 739.00 -1.20
సన్ ఫార్మా 838.90 -1.18
శ్రీసిమెంట్స్ 26,950.00 -1.09
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఎల్ టీ టీఎస్ 5,955.50 4.00
AU బ్యాంక్ 1,097.90 3.06
టోరెంట్ పవర్ 570.20 2.72
ఆస్ట్రాల్ 2,390.00 2.48
కోఫోర్జ్ 6,112.00 2.32
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఆర్తి ఇండస్ట్రీస్ 993.00 -2.39
ఐడియా 15.20 -2.25
మణప్పురం 165.00 -1.64
గ్లెన్‌మార్క్ 517.10 -1.55
మైండ్ ట్రీ 4,777.25 -1.34