For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. పెద్ద మార్పులు లేవు. రాత్రి అమెరికా మార్కెట్లలో డౌజోన్స్‌ సూచీ నష్టాల్లో ముగిసింది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్‌ అర శాతంపైగా లాభంతో క్లోజైంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. చైన మార్కెట్లు కోలుకుంటున్నాయి. అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టి దాదాపు క్రితం స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి కూడా గ్రీన్‌లో లేదా స్థిరంగా ప్రారంభం కానుంది.