For Money

Business News

నిఫ్టిపై వీరేందర్‌ కుమార్‌ వ్యూహం

నిఫ్టి ఆల్‌టైమ్‌ గరిష్థస్థాయిలో ట్రేడవుతోంది. ఈ పరిస్థితిలో నిఫ్టిలో ఎలా ట్రేడ్‌ చేయాలి? ప్రపంచ మార్కెట్లు ఎలా ఉన్నాయో సీఎన్‌బీసీ ఆవాజ్‌ విశ్లేషణ ఇది. ముఖ్యంగా నిఫ్టి వ్యూహంపై వీరేంద్ర కుమార్‌ వ్యూహం కోసం ఈ వీడియో చూడండి. ముఖ్యంగా స్టాప్‌లాస్‌ను గమనించండి.

https://www.youtube.com/watch?v=ImXUEBNO2mY