For Money

Business News

NIFTY: నిఫ్టిని ఇక్కడ కొనొచ్చా?

నిఫ్టికి అధిక స్థాయిలో ఒత్తిడి వస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నా… నిఫ్టి క్లోజింగ్‌లో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా నిఫ్టి ఏ స్థాయిలో పొజిషిన్‌ తీసుకోవాలనేది చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టి కాస్త బలహీనంగా ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు కూడా నిన్న అమ్మకాలకు పాల్పడ్డారు. ఆప్షన్స్‌ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. మరి నిఫ్టి వ్యూహం ఎలా ఉండాలో ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=ixGaGlP2K2o