NIFTY MOVERS: ఐటీ, ఆటో.. పవర్
అటు నిఫ్టిలోనూ, మిడ్ క్యాప్‌లోనూ ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. దాదాపు ప్రధాన, మధ్యతరహా కంపెనీలన్నీ దెబ్బతిన్నాయి. నష్టాలో ఒక మోస్తరు నుంచి భారీగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు నిరుత్సాహకరంగా ఉంటాయన్న సంకేతాలను టీసీఎస్ ఇచ్చింది. ఎల్లుండి రానున్న ఇన్ఫోసిస్ ఫలితాలు గనుక ఇదే ట్రెంట్ చూపితే… భారీ పతనం తప్పదు. ఇక మార్కెట్‌లో అనూహ్యంగా ఆటో షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. అలాగే బొగ్గు, విద్యుత్ కంపెనీల షేర్లకు కూడా…
నిఫ్టి టాప్ గెయినర్స్
మారుతీ 7,685.60 3.44
కోల్ ఇండియా 194.30 3.10
టాటా మోటార్స్ 394.45 3.00
పవర్ గ్రిడ్ 191.55 2.05
కొటక్ బ్యాంక్ 1,972.35 1.86
నిఫ్టి టాప్ లూజర్స్
టీసీఎస్ 3,702.20 -5.93
హెచ్‌సీఎల్ టెక్ 1,273.70 -3.66
విప్రో 637.00 -3.65
టెక్ మహీంద్రా 1,390.85 -3.41
ఇన్ఫోసిస్ 1,668.55 -3.21
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
కాన్‌కార్ 699.00 2.04
జీఎంఆర్ ఇన్‌ఫ్రా 40.10 1.78
కెనరా బ్యాంక్ 179.30 1.16
టాటా పవర్ 178.80 1.10
ఎస్కార్ట్స్ 1,515.00 0.97
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఎంఫసిస్ 3,086.25 -4.97
కోఫోర్జ్ 5,407.40 -4.22
మైండ్‌ట్రీ 4,286.75 -3.77
ఎల్ అండ్ టీ టీఎస్ 4,635.85 -3.12
జీ ఎంటర్‌టైన్‌మెంట్ 291.00 -1.24