నిఫ్టి మూవర్స్… ఐటీ షేర్ల చావుదెబ్బ
డాలర్ ఆధార పరిశ్రమలలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. రాత్రి అమెరికా నాస్డాక్ పతనం కూడా భారత ఐటీ కంపెనీలపై తీవ్రంగా ఉంది. ఇవాళ టాప్ లూజర్స్‌లో ఐటీ షేర్ల వాటానే అధికంగా. అలాగే ఫార్మా షేర్లు కూడా. నిఫ్టిని పీఎస్‌యూ షేర్లు ఆదుకుంటున్నాయి. కాని ఇదెంత వరకు కాపాడుతాయనేది చూడాలి.
నిఫ్టి టాప్ గెయినర్స్
కోల్ ఇండియా 173.00 3.56
ఎన్టీపీసీ 128.90 1.62
ఓఎన్జీసీ 142.20 1.57
అల్ట్రాటెక్ 7,739.50 1.53
ఎస్బీఐ 453.30 1.50
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్‌సీఎల్ టెక్ 1,271.55 -1.83
ఇన్ఫోసిస్ 1,696.00 -1.46
టెక్ మహీంద్రా 1,448.25 -1.10
విప్రో 646.95 -1.06
సిప్లా 953.90 -0.91
నిఫ్టి మిడ్ క్యాప్ గెయినర్స్
ఐఆర్ సీటీసీ 3,949.80 3.00
కాన్కార్ 718.70 2.31
టాటా పవర్ 140.80 1.48
యూనియన్ బ్యాంక్ 35.10 1.45
బ్యాంక్ ఆఫ్ బరోడ 79.00 1.28
నిఫ్టి మిడ్‌క్యాప్ లూజర్స్
మైండ్‌ట్రీ 4,262.15 -1.96 జీ టెలి 316.90 -1.66
IBUL హౌ. ఫైనాన్స్ 229.65 -1.44
కోఫోర్జ్ 5,340.00 -1.39
గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,256.55 -1.28