NIFTY TODAY: 17150 దాటితేనే?
నిఫ్టి నిన్న 17038 వద్ద ముగిసింది. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి గ్రీన్లో ప్రారంభమైనా.. నిఫ్టి 17122 దాటితేనే షార్ట్ కవరింగ్ వస్తుందని మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున నిఫ్టిలో భారీ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. నిఫ్టికి ఆరంభంలో ఒత్తిడి వస్తే.. పెరిగే ఛాన్స్ ఉందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి 17148 దాటితు గట్టి ర్యాలీకి ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇవాళ్టి నిఫ్టికి లెవల్స్.
అప్ బ్రేకౌట్ 17189
రెండో ప్రతిఘటన 17148
తొలి ప్రతిఘటన 17122
నిఫ్టికి కీలకం 17066
తొలి మద్దతు 16955
రెండో మద్దతు 16929
డౌన్ బ్రేకౌట్ 16868