NIFTY TRADE: నిఫ్టి బ్యాంక్ ఆధారంగా..
నిఫ్టి పూర్తిగా నిఫ్టి బ్యాంక్ ఆధారంగా ముందుకు సాగే అవకాశముందని డేటా అనలిస్ట్ విరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టికి 17588 లేదా 17623 ప్రాంతంలో ఒత్తిడి వచ్చే అవకాశముందని అన్నారు. 17623ని దాటితే నిఫ్టిలో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చని ఆయన అన్నారు. బ్యాంక్ నిఫ్టిని ఎట్టి పరిస్థితుల్లోనూ షార్ట్ చేయొద్దని ఆయన సలహా ఇస్తున్నారు. నిఫ్టి పయనం బ్యాంక్ నిఫ్టి ఆధారంగానే సాగుతుందని ఆయన అన్నారు. నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం దిగువ వీడియోలు చూడగలరు. ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేవారు నిఫ్టికన్నా బ్యాంక్ నిఫ్టిలో ట్రేడ్ చేయడం బెటర్.
https://www.youtube.com/watch?v=kTvP3nf95Vs
https://www.youtube.com/watch?v=253FppaBRQI