NIFTY TODAY: 17474 లేదా 17435
నిఫ్టి ఏకంగా 100 పాయింట్లకు పైగా నష్టంతో ఓపెనయ్యే అవకాశమున్నందున… నిఫ్టిని ఈ స్థాయిలో షార్ట్ చేయొద్దని సలహా ఇస్తున్నారు సీఎన్‌బీసీ ఆవాజ్‌కు చెందిన విశ్లేషకుడు వీరందర్ కుమార్. నిఫ్టికి ఇవాళ 17,474 లేదా 17435 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని ఆయన అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలు కొనసాగిస్తున్నా… ఆప్షన్స్‌లో కొనుగోళ్ళ కారణంగా నిఫ్టి పతనం పెద్దగా ఉండకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టి గత శుక్రవారం 17531ను తాకిందని, ఇవాళ మళ్ళీ ఆ స్థాయి తాకొచ్చని పేర్కొన్నారు. పెరిగితే 17683 వద్ద లేదా 17739 వద్ద ప్రతిఘటన ఎదురు అవుతుందని అన్నారు. బ్యాంక్ నిఫ్టి, ఇతర సూచీల లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=pYtC7G8DPc8