NIFTY TRADE: 18322 కీలకం
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించే అవకాశముంది. నిఫ్టి బలహీనపడితే 18214ని తాకే అవకాశముందని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్‌కుమార్ అంటున్నారు. తరువాతి మద్దతు స్థాయి 18166. ఒకవేళ మార్కెట్ మరీ పడితే 18123 వద్ద మద్దతు లభించవచ్చని ఆయన తెలిపారు. ఇక పెరిగితే 18322 వద్ద, ఆ తరవాత 18353 ప్రాంతంలో ప్రతిఘటన రావొచ్చు. ఈ స్థాయిలను దాటితే 18394కి చేరనుంది. బ్యాంక్ నిఫ్టి, ఇతర సూచీల లెవల్స్ కోసం వీడియ చూగలరు.
https://www.youtube.com/watch?v=gk8OUS4gBbE