For Money

Business News

NIFTY TODAY: 18350 కీలకం

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 18,308. ఇక్కడి నుంచి నిఫ్టికి తొలి ప్రధాన నిరోధం 18333 వద్ద ఎదురు కానుంది. రెండో నిరోధం 18359. ఇక మద్దతు 18282, 18257.

డే ట్రేడింగ్‌ లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ 18377
రెండో ప్రతిఘటన18362
తొలి ప్రతిఘటన 18352
కీలకం 18286
తొలి మద్దతు 18264
రెండో మద్దతు 18254
డౌన్‌ బ్రేకౌట్‌ 18239

సూచీలకన్నా.. ఫలితాలు ప్రకటిస్తున్న షేర్లలో యాక్షన్‌ అధికంగా ఉంది. వాటిని కూడా గమనించండి.