For Money

Business News

NIFTY TRADE: పడితే కొనండి

నిఫ్టి ఇవాళ పడితే కొనుగోలుకు ఛాన్స్‌గా భావించాలని వీరేందర్‌ కుమార్‌ సలహా ఇస్తున్నారు. నిఫ్టి ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు 17551 లేదా 17582 వద్ద అమ్మకాల ఒత్తిడి రావొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ రెండుస్థాయిలను దాటితే 17600 స్థాయిని నిఫ్టి దాటొచ్చు.ఒక వేళ నిఫ్టి పడితే 17442 వద్ద లేదా 17408 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. 17400 దిగువకు వెళితే 17376 లేదా 17351 వద్ద మద్దతు లభించవచ్చు. ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడొచ్చు.