NIFTY TODAY: 16500 దిగువన మద్దతు
టెక్నికల్ అనలిస్టులు నిఫ్టికి 16400 ప్రాంతంలో గట్టి మద్దతు లభిస్తుందని అంటున్నారు. రోజువారీన చూస్తే నిఫ్టికి ఇవాళ 16500 వద్ద మద్దతు అందుతుందో చూడాలి. ఎందుకంటే ఈ స్థాయి దిగువకు వెళితే 16480 ప్రాంతంలో మద్దతు లభించే అవకాశముంది. ఆర్బీఐ పరపతి విధానం ఈ వారంలోనే ఉండటంతో నిఫ్టికి హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ – 16725
రెండో ప్రతిఘటన – 16687
తొలి ప్రతిఘటన – 16663
నిఫ్టికి కీలకం – 16649
తొలి మద్దతు – 16506
రెండో మద్దతు – 16481
డౌన్ బ్రేకౌట్ – 16444
నిఫ్టి
50 DMA – 16674
100 DMA – 16921
బ్యాంక్ నిఫ్టి
50 DMA – 35461
100 DMA – 36024