NIFTY TODAY: 17158 కీలకం
నిఫ్టి క్రితం ముగింపు 17069. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల వరకు లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17150ని దాటే అవకాశముంది. నిఫ్టి ఈ స్థాయిని దాటితే అప్ బ్రేకౌట్ వైపు కదలాడే అవకాశముంది. నిఫ్టికి ఇవాళ్టి ట్రేడింగ్‌కు 17030 కీలక స్థాయి. 17000 ప్రాంతలో కొనుగోలు మద్దతు ఉంది. మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉండటం, ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మార్కెట్‌లో నెగిటివ్ ట్రెండ్ ఉండకపోవచ్చు. ఎల్‌ఐసీ పెద్ద ఇష్యూ కాబట్టి.. సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టికి ఇవాళ్టి ట్రేడింగ్ లెవల్స్..
అప్ బ్రేకౌట్ 17188
రెండో ప్రతిఘటన 17158
తొలి ప్రతిఘటన 17137
నిఫ్టికి కీలక స్థాయి 17030
తొలి మద్దతు 17000
రెండో మద్దతు 16981
డౌన్ బ్రేకౌట్ 16950