For Money

Business News

NIFTY TODAY: దిగువ స్థాయిలో మద్దతు

మార్కెట్‌ నిన్న భారీ లాభాలతో ముగిసింది. రాత్రి అమెరికా మార్కెట్లో భారీ ర్యాలీ ఉన్నా…నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 17,245. నిఫ్టి ఇవాళ 17300పైన ప్రారంభమయ్యే అవకాశముంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపారు. ఇంట్రాడేలో నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయికి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవాళ్టి నుంచి మేనెల డెరివేటివ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 17420
రెండో ప్రతిఘటన 17372
తొలి ప్రతిఘటన 17342
నిఫ్టికి కీలకం 17202
తొలి మద్దతు 17149
రెండో మద్దతు 17118
డౌన్‌ బ్రేకౌట్‌ 17071