NIFTY TRADE: 17000 దిగువన మద్దతు

నిఫ్టికి 17000 దిగువన మద్దతు లభిస్తుందని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టి ఇవాళపడే వరకు ఆగి దిగువ స్థాయలో కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. నిఫ్టికి 17010 లేదా 16962 ప్రాంతంలో గట్టి మద్దతు లభిస్తుందని అంటున్నారు. రిలయన్స్‌తో పాటు బజాజ్ ఆటో కూడా మార్కెట్‌కు గట్టి మద్దతు ఇస్తున్నాయి. క్యాష్ మార్కెట్‌లో అమ్మినా.. ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరేందర్ ఇచ్చిన లెవల్స్ కోసం దిగువ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=3-ZI5KqeE4g
https://www.youtube.com/watch?v=rPe6CkrSSeI