NIFTY TODAY: 16770 దాటితే…
నిఫ్టి స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యం…ఇక మార్కెట్ దృష్టి కేవలం ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై పడింది. మార్కెట్‌ను ప్రభావితం చేసే దేశీయ అంశాలు లేవు. నిఫ్టి ఇపుడు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధాపడింది. ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే నిఫ్టి క్రితం ముగింపు 16,594. నిఫ్టి వీక్‌గా ప్రారంభమమైతే…16464 వద్ద మద్దతు అందే అవకాశముంది. ఇవాళ్టికి నిఫ్టి ట్రేడింగ్ లెవల్స్ఇవి.
అప్ బ్రేకౌట్ 16840
రెండో ప్రతిఘటన16771
తొలి ప్రతిఘటన 16726
నిఫ్టికి కీలక స్థాయి 16566
తొలి మద్దతు 16464
రెండో మద్దతు 16419
డౌన్ బ్రేకౌట్ 16350
అధిక స్థాయిలో టెక్నికల్స్ సెల్ సిగ్నల్ ఇస్తున్నా… దిగువ స్థాయిలో మద్దతు లభించవచ్చు.