NIFTY TRADE: 16100 వద్ద మద్దతు
నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా ఉన్నాయి. అయితే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు అదే స్థాయిలో ఉన్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు రూ.4000 కోట్లకుపైగా నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నిఫ్టికి పుట్ రైటింగ్ 16000, 16100 వద్ద అధికంగా ఉంది. నిన్నటి ట్రెండ్‌కు ఇపుడు కాల్‌రైటింగ్ 16500 వద్ద అధికంగా ఉంది. సో…నిఫ్టి ఇదే రేంజ్లో ఉండొచ్చు. నిఫ్టికి 16110 లేదా 16050 వద్ద మద్దతు లభిస్తుందని డేటా అనలిస్ట్ వీరేందర్‌కుమార్ అంటున్నారు. ఈ స్థాయిలను కోల్పోతే 16010 లేదా 15954 వద్ద తదుపరి మద్దతు లభిస్తుంది. ఇక ప్రతిఘటన వస్తే 16314 వద్ద లేదా 16357 వద్ద వస్తుందని వీరేందర్ కుమార్ అంటున్నారు. తీవ్ర ఒత్తిడి 16400 ప్రాంతంలో రావొచ్చు. పూర్తి లెవల్స్, బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం దిగువ వడీయోలు చూడండి.
https://www.youtube.com/watch?v=cIEeiTSW9PQ