NIFTY LEVELS: పడితే కొనొచ్చా!
నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16520. నిఫ్టికి 16600పైన అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. దీనికి ప్రధాన కారణం… ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కావడం. పైగా నిఫ్టి ఓవర్‌బాట్ పొజిషన్లో ఉంది. కాబట్టి అధిక స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. వచ్చే వారం ఫెడ్ నిర్ణయంపై మార్కెట్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నారు. రిస్క్ ఇష్టం లేదని ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి బయటపడే అవకాశముంది. నిఫ్టికి 16400 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా ఉన్నాయి.
అప్ బ్రేకౌట్ – 16674
రెండో నిరోధం – 16633
తొలి నిరోధం – 16606
నిఫ్టికి కీలకం – 16483
తొలి మద్దతు – 16436
రెండో మద్దతు – 16404
డౌన్ బ్రేకౌట్ – 16368