NIFTY TODAY: 17400 కీలకం
మార్కెట్ లాభాలతో ప్రారంభం కానుంది. రష్యా, ఉక్రెయిన్ గొడవ మార్కెట్‌ను టెన్షన్లో ఉంచింది. అమెరికా స్తబ్దుగా ముగియడం, ఆసియా మార్కెట్లు నామ మాత్రపు లాభాల్లో ఉండటంతో… నిఫ్టికి ఇవాళ 17400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,322. నిఫ్టి 17360 దాటే పక్షంలో తొలి ప్రతిఘటన 17403 వద్ద ఎదురు కానుంది. డే ట్రేడర్స్‌కు నిఫ్టి లెవల్స్ ఇలా ఉన్నాయి.
అప్ బ్రేకౌట్ 17467
రెండో ప్రతిఘటన 17429
తొలి ప్రతిఘటన 17403
నిఫ్టికి కీలక స్థాయి 17360
తొలి మద్దతు 17241
రెండో మద్దతు 17216
డౌన్ బ్రేకౌట్ 17177
టెక్నికల్‌గా సూచీలు సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. పైగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. 17400-17500 వద్ద కాల్ రైటింగ్ అధికంగా ఉంది.