NIFTY TODAY: 18,290కి వస్తుందా?
నిఫ్టి ఇవాళ తీవ్ర ఆటుపోట్లకు లోను కావొచ్చు. ఆర్థిక ఫలితాల కారణంగా నిఫ్టికి మద్దతు అందినా నిఫ్టి 18290ని దాటుతుందా అనేది చూడాలి. నిఫ్టికి తొలి ప్రతిఘటన 18246 వద్ద ఎదురు అవుతుందని సీఎన్బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ అంటున్నారు. ఒకవేళ పడితే 18,159 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని అంటున్నారు. అలాగే ఆయన బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కూడా సిఫారసు చేశారు. డెరివేటివ్స్ ట్రేడింగ్ టిప్స్ కోసం కూడా ఈ వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=p7EOXuB9DOk