NIFTY TODAY: 17,400 వద్ద తొలి ప్రతిఘటన
షార్ట్ కవరింగ్ ర్యాలీకి ఈవారం బ్రేక్ పడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా… లాభాలన్నీ నామమాత్రంగా ఉన్నాయి. అయితే నిఫ్టి ఇప్పటికే ఓవర్‌బాట్ స్థితిలోఉందని… ఇక్కడ నుంచి ఏమాత్రం పెరిగినా అమ్మకాల ఒత్తిడి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరల్లో భారీ పెరుగుదల మార్కెట్‌కు మైనస్‌గా ఉంది. అలాగే బల్క్ కొనుగోళ్ళలో డీజిల్ ధరను లీటరుకు రూ.25 చొప్పున పెంచారు. ఇది మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఇక నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 17510
రెండో ప్రతిఘటన 17452
తొలి ప్రతిఘటన 17389
నిఫ్టికి కీలక స్థాయి 17202
నిఫ్టి తొలి మద్దతు 17200
రెండో మద్దతు 17126
డౌన్ బ్రేకౌట్ 17064