For Money

Business News

NIFTY TODAY: బలంగా బ్యాంక్‌ నిఫ్టి

ఇవాళ ఎస్‌బీఐ ఫలితాలు రానున్నాయి. బ్యాంక్‌ నిఫ్టితో పాటు నిఫ్టి దిశను ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. నిఫ్టి శ్రేణి ఇవాళ 17800 నుంచి 17,970 మధ్య కొనసాగే అవకాశముంది. సెలవుల కారణంగా నిఫ్టిలో ఒత్తిడి రావొచ్చు. ముఖ్యంగా వీక్లీ డెరివేటివ్స్‌ ఇవాళే క్లోజ్‌ కానున్నాయి. టెక్నికల్‌గా నిఫ్టి బలహీనంగా ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్‌లో భారీగా అమ్మకాలు చేస్తున్నారు. 18000 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. వీరేందర్‌ కుమార్‌ వ్యూహం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.