NIFTY TODAY: ఐసీఐసీఐ బ్యాంక్ కొనొచ్చా?
ఐసీఐసీఐ బ్యాంక్ షేర్‌ను ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయడం అనవసరమని ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు సుదర్శన్ సుఖాని అన్నారు. మరో ఆరు నెలల తరవాత తక్కువ ధరకు ఈ షేర్ లభించవచ్చని అన్నారు. భారతి ఎయిర్‌టెల్ ఇపుడు కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. ఇక నిఫ్టి గురించి అనలిస్ట్ వీరేంద్ర కుమార్ వ్యూహం చూస్తే… నిఫ్టి తొలి మద్దతు 18020 ప్రాంతంలో రెండో మద్దతు 17950 ప్రాంతంలో అందవచ్చని అంటున్నారు. అలాగే ప్రతితఘటన 18,191 వద్ద, రెండో ప్రతిఘటన 18231 వద్ద వస్తుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడగలరు.