NIFTY TODAY: 17,600 దాటితే…
నిఫ్టి క్రితం ముగింపు 17530. ఇవాళ నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టికన్నా బ్యాంక్ నిఫ్టి చాలా పాజిటివ్‌గా ఉంది. 38000 స్థాయిని దాటితే నిఫ్టి బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు గడించవచ్చు. ఇక నిఫ్టి విషయానికొస్తే.. 17600 దాటగానే నిఫ్టికి అమ్మకాల ఒత్తిడి ఉంది. 17637 దాటుతుందేమో చూడండి. దాటితే 17676 దాకా వెళ్ళొచ్చు. లేదంటే 17600 ప్రాంతంలోనే అమ్మకాల ఒత్తిడి వస్తుంది. పడితే నిఫ్టికి 17,450 వద్ద మద్దతు అందవచ్చు. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 17676
రెండో ప్రతిగటన 17637
తొలి ప్రతిఘటన 17612
నిఫ్టి కీలక స్థాయి 17549
తొలి మద్దతు 17449
రెండో మద్దతు 17424
డౌన్ బ్రేకౌట్ 17365