NIFTY TRADE: ఒత్తిడి ఖాయం
చాలా రోజుల తరవాత విదేశీ ఇన్వెస్టర్లు నిన్న నికర కొనుగోళ్ళు చేశాయి. కాని కేవలం రూ. 207 కోట్లు మాత్రమే. అయినా ఫ్యూచర్స్‌లో అమ్మకాలు సాగుతున్నాయి. ఈ విధంగా చూసినా డేటా అనుకూలంగా ఉంది. కాని ఇవాళ కూడా విదేశీ ఇన్వెస్టర్లు మద్దతు ఇస్తారా? విదేశీ ఇన్వెస్టర్లు కూడా మద్దతు ఇచ్చే పక్షంలో నిఫ్టి తొలుత 17270, తరవాత 17305ను తాకుతుందని వీరేందర్ కుమార్ అంచనా వేస్తున్నారు. నిఫ్టి గనుక పడితే 17171 లేదా 17141 వద్ద అందే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మరింత పడితే 17112, 17083 స్థాయిలను తాకుతందని అంటున్నారు. ఇతర లెవల్స్‌కు వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=6uVIx44js2k