NIFTY TRADE: 18161 దాటితేనే…
విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేయడం లేదంటే. నిన్న కూడా వీరి నికర కొనుగోళ్ళు వంద కోట్లే. కాబట్టి మార్కెట్ ప్రస్తుత మూడ్‌ను రీటైల్ ఇన్వెస్టర్లు ముందుకు తీసుకెళుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్ కంటే ఎఫ్ అండ్ ఓ మార్కెట్‌లోచురుగ్గా ఉన్నారు. వీరేందర్ అంచనా ప్రకారం నిఫ్టికి 18129 లేదా 18161 వద్ద ప్రతిఘటన ఎదురు కానుంది. దిగువస్థాయిలో 17961 లేదా 17913 ప్రాంతంలో మద్దతు అందనుంది. అయితే నిఫ్టి ఇవాళ పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి లెవల్స్, ఇతర డేటా కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=shPot0fWfqQ