For Money

Business News

NIFTY TODAY : 16750 దాటితేనే…

మార్కెట్‌ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16628. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16750ని దాటే అవకాశముంది. అంటే తొలి, రెండో ప్రతిఘటన స్థాయిలను ఓపెనింగ్‌లోనే దాటేయనుంది. 16750పైన నిఫ్టి నిలబడితే 17000, ఆ తరవాత 17200 రావడం ఖాయంగా కన్పిస్తోంది. నిన్న దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారు ఇవాళ కూడా పొజిషన్స్‌ను కంటిన్యూ చేయొచ్చని టెన్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. ఒకవేళ పడితే కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు.

నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 16757
రెండో ప్రతిఘటన 16723
తొలి ప్రతిఘటన 16701
నిఫ్టి కీలకం 16572
తొలి మద్దతు 16555
రెండో మద్దతు 166533
డౌన్‌ బ్రేకౌట్‌ 16499

నిఫ్టి లెవల్స్‌..

50 DMA – 16895
100 DMA – 17078

నిఫ్టి బ్యాంక్‌

50 DMA – 35763
100 DMA – 36440