For Money

Business News

NIFTY TODAY: పడితే కొనండి

నిఫ్టి క్రితం ముగింపు 16,661. నిఫ్టి ఓవర్‌సోల్డ్‌ జోన్‌ నుంచి బయట పడుతోంది. ఈ సమయంలో నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చని టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. 16500 ప్రాంతంలో నిఫ్టికి గట్టి మద్దతు లభించనుంది. రిస్క్‌ తీసుకునేవారు 16570 ప్రాంతంలో కూడా కొనుగోలు చేయొచ్చు. నిఫ్టికి ఇవాళ్టికి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ 16869
రెండో ప్రతిఘటన 16812
తొలి ప్రతిఘటన 16774
నిఫ్టి కీలక స్థాయి 16570
తొలి మద్దతు 16549
రెండో మద్దతు 16511
డౌన్‌ బ్రేకౌట్‌ 16454

నిఫ్టి
50 DMA -16918
100 DMA -17120
నిఫ్టి బ్యాంక్‌
50 DMA -35784
100 DMA -36462