NIFTY LEVELS: పడితే కొనండి
మార్కెట్‌లో పుల్ బ్యాక్ ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ కొనసాగే పక్షంలో నిఫ్టి 16000 స్థాయిని దాటే అవకాశముందని అనలిస్టులు అంటున్నారు. పొజిషనల్ ఇన్వెస్టర్లు వెంటనే 16036 స్థాయిని ఆశించవ చ్చిన అంటున్నారు. ఇవాళ్టికైతే నిఫ్టి పడతే కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. క్రూడ్ ధరలు మినహా ఇతర ప్రతికూల అంశాలు లేవు. టీసీఎస్ ఫలితాలు ఈ వారంలో వస్తున్నందున చాలా మంది ఐటీ కౌంటర్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇపుడున్న గడ్డు పరస్థితుల్లో ఆ ఒక్క రంగమే ఆశాజనకంగా కన్పిస్తోంది. దీనికి కారణం ఆ షేర్లలో భారీ కరెక్షన్ రావడం. బిజినెస్ నిలకడగా ఉందని టీసీఎస్ ఫలితాలు నిరూపిస్తే… ఈ కౌంటర్లలో మద్దతు రావొచ్చు. ఇక నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్.
అప్ బ్రేకౌట్ 16036
రెండో ప్రతిఘటన 16940
తొలి ప్రతిఘటన 15928
నిఫ్టికి కీలకం 15835
తొలి మద్దతు 15780
రెండో మద్దతు 15692
డౌన్ బ్రేకౌట్ 1515538
నిఫ్టి
50 EMA – 16170
100 EMA – 16514
నిఫ్టి బ్యాంక్
50 EMA – 34402
100 EMA – 35156
EMA- Exponential Moving Average